Wednesday, October 24, 2012

టెస్ట్2013 అసిస్టెంట్ సిలబస్

టెస్ట్2013 అసిస్టెంట్ సిలబస్ ఈ విధంగా ఉండొచ్చు.

టెస్ట్2013 అసిస్టెంట్ సిలబస్ ఈ విధంగా ఉండొచ్చు.
జీ. కె & కరెంట్ ఆఫైర్స్              - 15 మార్కులు
ఇంగ్లీష్                                    - 10 మార్కులు
విద్యా ధృక్పదాలు                     - 10 మార్కులు
చైల్డ్ డవలప్‌మెంట్ & పెడగోజి    - 15 మార్కులు
మెధడాలజీ                              - 15 మార్కులు
కంటెంట్                                  - 35 మార్కులు 
మొత్తం  100 మార్కులు, సమయం : 3 గంటలు.

D.Ed 1st Year Results

Click Here for D.Ed 1st Year Results

బి.ఎడ్ అభ్యర్ధులు వస్తే శాసనసభను ముట్టడిస్తా: చంద్రబాబు
మహబూబ్‌నగర్: 6లక్షల బీ.ఎడ్  అభ్యర్ధులు వస్తే శాసనసభను ముట్టడిస్తానని తెలుగు దేశం అధినేత శ్రీ చంద్రబాబు నాయుడు అన్నారు. మహబూబ్‌నగర్ జిల్లాలో పాదయత్రలో ఉన్న చంద్రబాబుకు వినతి పత్రం సమర్పించిన బీ.ఎడ్  అభ్యర్ధులతో, అధికారంలోకి వస్తే పాత పద్ధతిలోనే అంటే బీ.ఎడ్ అభ్యర్థులకు ఎస్.జి.టి అవకాశం కల్పిస్తామని ఆయన హామీ ఇచ్చారు.