డియస్సీ భర్తీ ప్రక్రియకు ఉత్తర్వులు జారీ...
ఈసారి ఒక్క పోస్టు కూడా మిగలొద్దు..
మెరిట్ జాబితాలు ఈ నెలాఖరులోగా జిల్లాలకు పంపించేందుకు ఏర్పాట్లు.
ముందుగా సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ తరువాతే మెరిట్ జాబితాలు.
ప్రొవిజినల్ సెలెక్షన్ జాబితాను వెబ్‌సైట్ లో అందుబాటులో ఉంచుతారు.
1. సర్టిఫికేట్ వెరిఫికేషన్ కు హాజరు కాక పోయినా
2. ఒకే అభ్యర్థి రెండు పోస్టులకు ఎంపికైనా
౩. అర్హతలకు సంభందించిన సర్టిఫికేట్స్ సరిగా లేకపొయినా
ఆ పోస్టులను తరువాతి అభ్యర్థులతో భర్తీ చేస్తారు.
టీచర్స్ అంతర్ జిల్లాల బదిలీ అప్లికేషన్ కొరకు క్లిక్ చేయండి...