Saturday, November 10, 2012

డిగ్రీ విద్యార్థులకు వృత్తివిద్యా కోర్సులు

  • డిగ్రీతో పాటే సాయంత్రం వేళలలో, సెలవు దినాలలో వృత్తివిద్యా కోర్సులు.

  • వచ్చే ఏడాది నుంచి కమ్యూనిటీ కళాశాలలు ప్రారంభం.

  • 20 నుండి 25 కళాశాలలు.

  • కంప్యూటర్, మొబైల్ టెక్నాలజీ, హోటెల్ మెనేజ్ మెంట్, వెబ్ డిజైనింగ్, బెకరీ, ఇన్సూరెన్స్ లాంటి కోర్సులు..

  • వైజాగ్, కాకినాడ, విజయవాడ, గుంటూరు, అనంతపురం, కర్నూల్, వరంగల్, మహబూబ్‌నగర్, నిజామాబాద్, సికింద్రాబాద్ లలో కళాశాలలు.