Click Here for D.Ed 1st Year Results
బి.ఎడ్ అభ్యర్ధులు వస్తే శాసనసభను ముట్టడిస్తా: చంద్రబాబు
మహబూబ్‌నగర్: 6లక్షల బీ.ఎడ్ అభ్యర్ధులు వస్తే శాసనసభను ముట్టడిస్తానని తెలుగు దేశం అధినేత శ్రీ చంద్రబాబు నాయుడు అన్నారు. మహబూబ్‌నగర్ జిల్లాలో పాదయత్రలో ఉన్న చంద్రబాబుకు వినతి పత్రం సమర్పించిన బీ.ఎడ్ అభ్యర్ధులతో, అధికారంలోకి వస్తే పాత పద్ధతిలోనే అంటే బీ.ఎడ్ అభ్యర్థులకు ఎస్.జి.టి అవకాశం కల్పిస్తామని ఆయన హామీ ఇచ్చారు.

No comments:
Post a Comment