Sunday, November 25, 2012

డీఎస్సీ 2012 నియామకాలు ప్రారంభం.

"నియామకాల షెడ్యూల్ - ముఖ్యమైన తేదీలు."

ప్రాథమిక మెరిట్ జాబితా ప్రకటన : - 

నవంబర్ 26 నుండి డిసెంబర్ 1 వ తేదీ వరకు.

సర్టిఫికేట్ వెరిఫికేషన్ : -

డిసెంబర్ 3 : స్కూల్ అసిస్టెంట్ - లాంగ్వేజస్, నాన్ లాంగ్వేజస్

డిసెంబర్ 4 : భాషా పండితులు, వ్యాయామ ఉపాధ్యాయులకు.

డిసెంబర్ 5 : ఎస్.జీ.టి ఉపాధ్యాయులకు.

డిసెంబర్ 9 : 3,4,5 తేదీలలో సర్టిఫికేట్ వెరిఫికేషన్ కు హాజరు కాని లేదా తిరస్కరించబడిన అభ్యర్థులకు  బదులు తరువాతి స్థానంలో ఉన్న వారి ఎంపిక.

డిసెంబర్ 10 నుండి 15 : 3,4,5,9 తేదీలలో వెరిఫికేషన్ తరువాత మిగిలిన స్థానాలను గుర్తించి తుది జాబితా ప్రకటన.

డిసెంబర్ 16,17 : ఎంపికైన అభ్యర్థులకు పోస్టింగుల కోసం కౌన్సెలింగ్ మరియు అపాయంట్‌మెంట్ ఆర్డర్స్ జారీ.

మరిన్ని వివరాలకు Edu News పేజీ చూడండి .  


No comments: