Monday, November 26, 2012
Sunday, November 25, 2012
డీఎస్సీ 2012 నియామకాలు ప్రారంభం.
"నియామకాల షెడ్యూల్ - ముఖ్యమైన తేదీలు."
ప్రాథమిక మెరిట్ జాబితా ప్రకటన : -
నవంబర్ 26 నుండి డిసెంబర్ 1 వ తేదీ వరకు.
సర్టిఫికేట్ వెరిఫికేషన్ : -
డిసెంబర్ 3 : స్కూల్ అసిస్టెంట్ - లాంగ్వేజస్, నాన్ లాంగ్వేజస్
డిసెంబర్ 4 : భాషా పండితులు, వ్యాయామ ఉపాధ్యాయులకు.
డిసెంబర్ 5 : ఎస్.జీ.టి ఉపాధ్యాయులకు.
డిసెంబర్ 9 : 3,4,5 తేదీలలో సర్టిఫికేట్ వెరిఫికేషన్ కు హాజరు కాని లేదా తిరస్కరించబడిన అభ్యర్థులకు బదులు తరువాతి స్థానంలో ఉన్న వారి ఎంపిక.
డిసెంబర్ 10 నుండి 15 : 3,4,5,9 తేదీలలో వెరిఫికేషన్ తరువాత మిగిలిన స్థానాలను గుర్తించి తుది జాబితా ప్రకటన.
డిసెంబర్ 16,17 : ఎంపికైన అభ్యర్థులకు పోస్టింగుల కోసం కౌన్సెలింగ్ మరియు అపాయంట్‌మెంట్ ఆర్డర్స్ జారీ.
మరిన్ని వివరాలకు Edu News పేజీ చూడండి .
Friday, November 23, 2012
జనవరిలో కొత్త డిఎస్సీ (TEST 2013)
సుమారు 35వేల పోస్టులు...
ప్రాథమిక ప్రాథమికోన్నత పాఠశాలల్లో 10,917 పోస్టులు.
ఆర్టీఈ క్రింద 15,515 పోస్టులు.
పీఈటీ 4000 పోస్టులు,
గ్రేడ్ 2 భాషా పండిట్లు 1914,
ఇవి కాక ఇంకా ౩౦౦౦కు పైగా ఆసిస్టెంట్లు,
మొత్తం సుమారు 35000 పోస్టులకు జనవరి నెలాఖరుకు లేదా ఫిబ్రవరి లో నోటిఫికేషన్.
TEST 2013 పై అధ్యయనానికి ఇతర రాష్ట్రాలకు అధికారుల బృందం.
వచ్చే వారంలో DSC 2012 మెరిట్ జాబితా విడుదల.
పూర్తి వివరాలకు Edu News పేజీ చూడండి.
Sunday, November 18, 2012
డిఎస్సీ 2012 నియామకాలు...
ఫ్లాష్. ఫ్లాష్.. ఫ్లాష్...
నవంబర్ లో మెరిట్ లిస్ట్‌లు, సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆ తరువాత..
డిసెంబర్ 17 కల్లా డిఎస్సీ 2012 నియామకాలు...
రోస్టర్ పాయింట్లు, రిజర్వేషన్ల ఆధారంగా ఎంపిక జాబితాలు..
Friday, November 16, 2012
డిఎస్సీ 2012 ఫ్లాష్...
ఫ్లాష్. ఫ్లాష్.. ఫ్లాష్...
డిఎస్సీ 2012 మెరిట్ లిస్ట్‌లు నవంబర్ 4 వ వారంలో జిల్లాలకు పంపేందుకు చర్యలు.
డిఎస్సీ 2012 మెరిట్ లిస్ట్‌లు నవంబర్ 4 వ వారంలో జిల్లాలకు పంపేందుకు చర్యలు.
ఆ తరువాత సర్టిఫికేట్ వెరిఫికేషన్.
Sunday, November 11, 2012
Saturday, November 10, 2012
డిగ్రీ విద్యార్థులకు వృత్తివిద్యా కోర్సులు
డిగ్రీతో పాటే సాయంత్రం వేళలలో, సెలవు దినాలలో వృత్తివిద్యా కోర్సులు.
వచ్చే ఏడాది నుంచి కమ్యూనిటీ కళాశాలలు ప్రారంభం.
20 నుండి 25 కళాశాలలు.
కంప్యూటర్, మొబైల్ టెక్నాలజీ, హోటెల్ మెనేజ్ మెంట్, వెబ్ డిజైనింగ్, బెకరీ, ఇన్సూరెన్స్ లాంటి కోర్సులు..
వైజాగ్, కాకినాడ, విజయవాడ, గుంటూరు, అనంతపురం, కర్నూల్, వరంగల్, మహబూబ్‌నగర్, నిజామాబాద్, సికింద్రాబాద్ లలో కళాశాలలు.
Friday, November 9, 2012
డిఎస్సీ విత్ హెల్డ్ అభ్యర్థుల ఫలితాలు
డిఎస్సీ విత్ హెల్డ్ అభ్యర్థుల ఫలితాలు ప్రకటిస్తామని
మంత్రి పార్థ సారథి ఒక ప్రకటనలో తెలిపారు.
500 మందికి పైగా అభ్యర్థులకు ఊరట.
వీరి ఫలితాలతో మెరిట్ లిస్ట్ లో ఎలాంటి మార్పు ఉండదని వివరణ.
Wednesday, November 7, 2012
బీఎడ్, డీఎడ్, పండిట్ సిలబస్ లో సమూల మార్పులు..
బీఎడ్-నమూనా కరికులం కు వర్సిటీ డీన్ లతో కమిటీ..
విద్యార్థుల్లో సృజనాత్మకతకు పెద్ద పీట..
3నెలల్లో కమిటీ నివేదిక..
సిలబస్ లో చైల్డ్ సైకాలజీ సబ్జెక్ట్ ప్రవేశ పెట్టే అవకాశం..
Tuesday, November 6, 2012
ఇంటెర్నెట్ లో డియస్సీ ఓఎంఆర్ జవాబు పత్రాలు
ఇంటెర్నెట్ లో డియస్సీ ఓఎంఆర్ జవాబు పత్రాలు ఈరోజు నుండే...
స్టేట్ బ్యాంక్ ATM card ద్వారా ఆన్‌లైన్ లో 20/- చలానా కట్టుటకు ఇక్కడ క్లిక్ చేయండి.
డియస్సీ ఓఎంఆర్ జవాబు పత్రాలా కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.
2013 లో భారీ డియస్సీ
దీపావళికి డిఎస్సీ 2012 ప్రొవిజినల్ మెరిట్ జాబితా...
పూర్తి వివరాలకు న్యూస్ పేజీ చూడండి.
Sunday, November 4, 2012
ఫ్లాష్ ఫ్లాష్ ఫ్లాష్ ... డియస్సీ భర్తీ ప్రక్రియకు మార్గదర్శకాలు
డియస్సీ భర్తీ ప్రక్రియకు ఉత్తర్వులు జారీ...
డియస్సీ భర్తీ ప్రక్రియకు ఉత్తర్వుల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.
ఈసారి ఒక్క పోస్టు కూడా మిగలొద్దు..
మెరిట్ జాబితాలు ఈ నెలాఖరులోగా జిల్లాలకు పంపించేందుకు ఏర్పాట్లు.
ముందుగా సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ తరువాతే మెరిట్ జాబితాలు.
ప్రొవిజినల్ సెలెక్షన్ జాబితాను వెబ్‌సైట్ లో అందుబాటులో ఉంచుతారు.
1. సర్టిఫికేట్ వెరిఫికేషన్ కు హాజరు కాక పోయినా
2. ఒకే అభ్యర్థి రెండు పోస్టులకు ఎంపికైనా
౩. అర్హతలకు సంభందించిన సర్టిఫికేట్స్ సరిగా లేకపొయినా
ఆ పోస్టులను తరువాతి అభ్యర్థులతో భర్తీ చేస్తారు.
డియస్సీ భర్తీ ప్రక్రియకు ఉత్తర్వుల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.
టీచర్స్ అంతర్ జిల్లాల బదిలీ అప్లికేషన్ కొరకు క్లిక్ చేయండి...
Teachers InterDistrict Transfer - Application Form
Thursday, November 1, 2012
DSC 2012 Latest Updates
Click Here to download DSC2012 Application
Click Here to know your Hall ticket Number or Candidate ID
ఫ్లాష్. ఫ్లాష్.. ఫ్లాష్...
డిఎస్సీ 2012 మెరిట్ లిస్ట్‌లు నవంబర్ 2వ వారంలో ఆన్‌లైన్‌లో వచ్చే అవకాశం. ఆ తరువాత సర్టిఫికేట్ వెరిఫికేషన్. సాఫ్ట్‌వేర్ సమశ్యలు మరియు అభ్యర్ధుల జాబితా తయారీ లో ఇబ్బందులు వల్ల ఆలస్యం.
Subscribe to:
Posts (Atom)